మల్దకల్ ఫిబ్రవరి 13(జనం సాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ భీమేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుమల్డకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో నిర్వహించే రైతు సంబరాల బ్రోచర్లు ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ,ఎంపీపీ రాజారెడ్డి,సర్పంచ్ లక్ష్మన్న,బిఆర్ఎస్ పార్టీ నాయకులువెంకటన్న గౌడ్ ,చంద్రశేఖర్, శ్రీ భీమేశ్వర స్వామి కమిటీ సభ్యులు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.




