Wednesday, 4 November 2026

షబ్బీర్‌ అలీ ఫర్మానా ఓ జోక్‌

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్‌ శాసన మండలి పక్ష ఉపనేత షబ్బీర్‌ అలీ ఫర్మానా ఇవ్వడం ఓ జోక్‌ అని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ధ్వజమెత్తారు. పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ఆయనకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంటే షబ్బీర్‌ కేవలం మూడు మాత్రమే అనడం విడ్డూరమన్నారు. పేదల కోసం, బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని యాదవరెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *