Friday, 6 November 2026

షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం 4లక్షల ఆస్తినష్టం

షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం
4లక్షల ఆస్తినష్టం
జుక్కల్, డిసెంబర్ 8,(జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలములోని మెనూర్ గ్రామంలో షాట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి హై మాది బేగం ఇల్లు పూర్తిగా దగ్డమయ్యిందని గ్రామస్థులు తెలిపారు.ఈ ఇంటిలో మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినట్లు తెలిపారు.అగ్నిమాపక దళం రాకపోతే మంటలు ఇతర ఇళ్లకు వ్యాపించేవని తెలిపారు. సీనియర్ అసిస్టెంట్ రాచప్ప పంచనామా నిర్వహించారు. అగ్ని బాధితులు నిరుపేదలనీ
వారికి ప్రభుత్వము తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.