కోటి 20 లక్షలతో గిరిజన భవన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి….వనపర్తి బ్యూరో : డిసెంబర్ 8 ( జనం సాక్షి ) వనపర్తి మండలం రాజపేట సమీపంలో కోటి 20 లక్షల వ్యయంతో గిరిజన భవన్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టియాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,ఎంపీపీ కిచ్చా రెడ్డి, పలుస రమేష్ గౌడ్, చంద్రశేఖర్ నాయక్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోటి 20 లక్షలతో గిరిజన భవన్ కు శంకుస్థాపన చేసిన




