Friday, 6 November 2026

షాద్ నగర్ నియోజవర్గంలోని కేశంపెట్ మండలం నిర్దవెల్లి గ్రామం

షాద్ నగర్ నియోజవర్గంలోని కేశంపెట్ మండలం నిర్దవెల్లి గ్రామం నందు 20.00లక్షల రూపాయలు నిధులతో ఉర్దూ ఘర్ కమ్,షాదిఖనాకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు, కేషంపెట్ ఎంపీపీ రవీందర్ యాదవ్ గారు ఈ కార్య క్రమం లో సర్పంచ్ పార్వతమ్మ గారు అధికారులు , వార్డు మెంబర్లు , ఎంపీటీసీ , వార్డు సభ్యులు మైనారిటీ నేతలు బి ర్ యస్ నేతలు పాల్గొన్నారు