Wednesday, 4 November 2026

షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

ఒంగోలు : విజయవాడ వెళ్లే షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది ఒంగోలు రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *