Monday, 2 November 2026

షిండే, చిదంబరంలపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ షిండే, చిదంబరంలపై రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. షిండే, చిదంబరంలపై 420 కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్‌ పోలీసులను కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *