షిండే, చిదంబరంలపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ షిండే, చిదంబరంలపై రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. షిండే, చిదంబరంలపై 420 కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది.
