Wednesday, 4 November 2026

సంతకాల పుస్తకాన్ని సభాపతి ముందుంచిన తెదేపా

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యపై ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల భారీ పుస్తకాన్ని తెదేపా సభ్యులు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ముందుంచారు. దీంతో కోటి సంతకాలతో కూడిన భారీ పుస్తకాన్ని సిబ్బందికి ఇవ్వాలని స్పీకర్‌ సభ్యులకు సూచించారు. అనంతరం విద్యుత్‌ సమస్యపై మాట్లాడేందుక అవకాశమివ్వాలని తెదేపా సభ్యులు స్పీకర్‌ పోడియంను చట్టుముట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *