వికారాబాద్ రూరల్ మే 06 (జనం సాక్షి)సాకల సౌకర్యాల తో అభివృద్ధి పథంలో స్వా రాష్ట్ర పల్లెలు అని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్” పేర్కొన్నారు శనివారం ధారూర్ మండల పరిధిలోని బాచారం 20 లక్షలు, కొండాపూర్ కుర్ధు 66 లక్షలు, కేరెల్లి 20 లక్షలు* మొత్తం రూపాయలు ఒక కోటి ఆరు లక్షల* నిధులతో నూతన సీసీ రోడ్ల* ను మరియు తెలంగాణ క్రీడా ప్రాంగణం* ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాములు రాజగుట్ట సర్పంచ్ లు చంద్రమౌళి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పి ఏసిఎస్ డైరెక్టర్ లు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




