Wednesday, 4 November 2026

సచివాలయంలో ఆక్టోపన్‌ తనిఖీలు

హైదరాబాద్‌: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో సచివాలయంలో ఆక్టోపన్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రెండు రోజులుగా జంటనగరాల్లోని కీలక ప్రాంతాలన్నీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *