![]()
హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో ఇరురాష్ట్రాల ఉద్యోగులు పాల్గొని నల్లపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. సీఎస్ రాజీవ్ శర్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
సచివాలయంలో బోనాలు




