హైదరాబాద్: ఈ నెల 24న తలపెట్టిన సడక్‌బంద్‌ను తెలంగాణ ఐకాస వాయిదా వేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల ఘటన కారణంగా సడక్ బంద్‌ను వాయిదా వేసినట్లు ఐకాస ప్రతినిధులు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.