సతీష్ కుమార్ జన్మదినం సందర్భంగా యూత్ సభ్యులు ఘనంగా వేడుకలు జరిపారు

ఎల్కతుర్తి సెప్టెంబర్ 30 జనపల్లి సాక్షి ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ జన్మదినం సందర్భంగా యూత్ సభ్యులు ఘనంగా వేడుకలు జరిపారు ఇందులో పాల్గొన్నవారు సర్పంచ్ రాజు అనిత ఎంపీటీసీ రజిత రవీందర్ యూత్ సభ్యులు నవీన్ రమేష్ చింటూ అలియాస్ వినోద్ రమేష్ రమేష్ కార్తీక్ కార్తీక్ క్రాంతి నరసింగం దేవేందర్ మొదలగువారు పాల్గొన్నారు