సత్తుపల్లి RC ( జనం సాక్షి ) అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించిన ముస్లిం కుటుంబ సభ్యులు…. సత్తుపల్లి పట్టణం — హిందూ, ముస్లిం భాయి, భాయి అంటూ సత్తుపల్లి పట్టణం, ముస్లిం కుటుంబానికి చెందిన కమల్ పాషా గారి కుటుంబం సత్తుపల్లి శ్రీ అయ్యప్ప స్వామి గుడి లో ఈరోజు డాక్టర్ మట్టా దయానంద్ గారి చేతులు మీదుగా అన్నప్రసాదం అందించటం జరిగింది….. నేటి తరం లో కులమాతలకు అతీతంగా అందరితో కలిసి మేలిసి ఉండటం, పండగలు కలిసి చేసుకోవటం ఆనందం గా వుంది అని,అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించిన కమల్ పాషా గారి కుటుంబ సభ్యులను అభినంధించిన డాక్టర్ మట్టా దయానంద్ గారు
సత్తుపల్లి RC ( జనం సాక్షి ) అయ్యప్ప స్వాములకు




