Tuesday, 3 November 2026

సన్నీ అన్న యువసేన ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య, రక్తదాన శిబిరం,మహా అన్నదాన కార్యక్రమం

 

 

 

 

 

 

జనం సాక్షి,చెన్నారావుపేటమండలంలోని పాపయ్యపేట గ్రామపంచాయతీ పరిధిలో సన్నీ అన్న యువసేన ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరం, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ నర్సంపేట ఏసీబీ సంపత్ రావు,సన్నీ అన్న యువసేన ఫౌండర్ మదిరాజ్ సాయి రతన్,సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చెన్నా రావు పేట తోట మహేందర్,సన్నీ అన్న యువసేన అధ్యక్షులు మడూరి అఖిల్ గౌడ్,గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మీ వెంకటేశ్వర్లు,ఎంపీటీసీ మొగిలి రమా కేశవరెడ్డి,ఉప సర్పంచ్ మేడి వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ చెన్నరావుపేట డైరెక్టర్ మజ్జిగ రాంబాబు,గుడ్ షెఫర్డ్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రావణ్ కుమార్,మడూరి బుచ్చి రాములు,రామకృష్ణ గౌడ్,కత్తి స్వామి గౌడ్, గౌడ కుల సంఘం నాయకులు,ఎస్ఎంసి చైర్పర్సన్ జాటోత్ యాకుబ్,వార్డు సభ్యులు వీరస్వామి , ఉప్పరి అజయ్, హంస వినోద్ మేడి సాయి , నవీన్, శేఖర్, బొడ సంపత్ అన్వేష్,చారి, అశోక్,శశికాంత్, శ్రీధర్, బోడ సంపత్ బోస్, చందు తదితరులు పాల్గొన్నారు.