Wednesday, 4 November 2026

సన్ రైజ్ హాస్పటల్ ను తనకి చేసిన : డి యం ఎచ్ ఓ    

అయిజ మార్చ్ 06  (జనం సాక్షి) :
జోగులంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధి లో సన్ రైజ్ హాస్పటల్ లో   తనిఖీ చేసిన
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శశికళ అయిజ ఆసుపత్రి నందు సందర్శించి వచ్చిన వార్త కథనం ఆధారంగా ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు ఆస్పత్రిలో ఉన్న ఐపిఓపి ఆపరేషన్ కేసిట్ తదితర విషయాలను డాక్టర్ ని అడిగి తెలుసుకున్నారు వివరాలు సేకరించి. సేకరించిన అనంతరం తుది నివేదిక గౌరవనీయులు కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ జిల్లా ఎస్ఓ మరియు ఎన్సిడి కోఆర్డినేటర్ సిబ్బంది పాల్గొన్నారు.