రాజంపేట్ జనంసాక్షి మే 31రాజంపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 65 శాతం సబ్సిడీపై జిలుగా వితనాలను సహకార సంఘం అధ్యక్షులు నల్లవెల్లి అశోక్ రైతులకు పంపిణీ చేశారు సబ్సిడీ ఫోను 30 కేజీల జిలుగుగా బస్తా 843 రూపాయలకు ఇవ్వబడుతుంది జిలగా పెద్ద నములు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి విత్తనాలు కావాల్సిన రైతులు వారి పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డులు జిరాక్స్ కాపీలు వారి క్లస్టర్ ఏఈఓ దగ్గర వెళ్లి కలవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ ఆముద రమేష్ డైరెక్టర్లు మల్లయ్య గారి బాలయ్య సాయిబాబా వాజిద్ హలీ చింతల సునీత కాసం శ్రీరామ్ బసవయ్య సుధాకర్ రెడ్డి శ్రీరామ్ సురేష్ గ్రామ ప్రధాన కార్యదర్శి మచ్చ భాస్కర్ సీఈవో వెంకటేశ్వర శర్మ రైతులు కొప్పుల నరేష్ పిట్ల స్వామి లింగారెడ్డి సిద్ధిరాములు గణేష్ తదితరులు పాల్గొన్నారు
సబ్సిడీపై జిలుగా విత్తనాల పంపిణీ




