హైదారాబాద్, మార్చి 18: అసెంబ్లీలో సభా హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. టీటీడీపీ నేతలపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన కోరారు. ఇందుకు స్పందించిన స్పీకర్.. సస్పెన్షన్ వ్యవహారాన్ని పరిశీలించిన చర్యలు తీసుకుంటామన్నారు.




