హైదరాబాద్ : ఎమ్మెల్సీలకు తెలియకుండా స్థాయీ సంఘాల నివేదికలు ప్రవేశపెట్టడంపై మండలి చైర్మన్ చక్రపాణి సభ్యులకు క్షమాపణలు తెలిపారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే తమకు సమాచారం ఇవ్వకుండా స్థాయీ సంఘాల నివేదికలు ప్రవేశపెట్టారంటూ సభ్యులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.




