Sunday, 8 November 2026

సమతా సైనిక్ దళ్ -జహీరాబాద్ కమిటీ ఎన్నిక

సమతా సైనిక్ దళ్ -జహీరాబాద్ కమిటీ ఎన్నిక
జహీరాబాద్ డిసెంబర్ 22 (జనం సాక్షి) సమతా సైనిక్ దళ్ -జహీరాబాద్ నియోజకవర్గ పాత సభ్యులతో నూతన నియోజకవర్గ కమిటీ ఏకగ్రీవ ఎన్నుకున్నారు.జహీరాబాద్ నియోజకవర్గ కమిటీ కో-ఆర్డినేటర్ గా బి.రాములును నియమించారు. నిర్వాహక కమిటీ సభ్యులు గా భార్గవ్ మార్షల్,ఆకాష్
దిలీప్,మల్లేష్ కనకరాజు,మాణిక్యం విశాల్ యాదగిరి,కార్యవర్గ సభ్యులుగా.బాల్ రాజ్శం కర్,నాందేవ్,శ్రీకాంత్ .సునీల్.నర్సింలు ఫూలే
రమేష్ .ధనరాజ్ .సతీష్ .విక్రమ్ సునీల్ సంగమేష్.భీం.రజినీ కాంత్.నాగరాజుగౌరవ సలహాదారులు చంద్ర శేఖర్.ప్రశాంత్ కుమార్
గౌరవ న్యాయ సలహాదారు చందు మార్షల్ ,కమిటీ సభ్యులకు సంఘ నియమా,నిబంధనలను అనుసరిస్తూ క్రమశిక్షణతో నడుచుకోవాలని తెలియపరచి వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.