సమస్యలు లేని గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం
సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్
ఝరాసంగం డిసెంబర్ 30 జనం సాక్షి సమస్యలు లేని గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం అని ఎల్గోయి సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ అన్నారు. శుక్రవారం మండలం లోని ఎల్గోయి గ్రామంలో వార్డులో తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామంలో మురికి కాలువలు రోడ్లు విద్యుత్ విద్య వైద్యం తో పాటు గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం అన్ని రకాలుగా సేవలు చేస్తునట్లు తెలిపారు.
సమస్యలు లేని గ్రామంగా తీర్చడమే నా లక్ష్యం సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్




