Thursday, 5 November 2026

సమాజాన్ని మేల్కొలిపే కార్యశీలులు కవులు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

 

 

 

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 10 జనం సాక్షిబుధవారం నాడు వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అనంతగిరిలో ఏర్పాటు చేసిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రారంభోత్సవం మరియు వికారాబాద్ జిల్లా కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, జూలూరి గౌరీ శంకర్ గారిని ఎమ్మెల్యే గారు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కవులు మరియు తదితరులు పాల్గొన్నారు.