సమీక్ష సమావేశం
రాజంపేట్ జనంసాక్షి నవంబర్ 22
మండల కేంద్రంలోని సమైక్య కార్యాలయంలో మంగళవారం వి ఓఎలతో సమైక్య సమావేశం నిర్వహించారు గ్రామ సంఘాలు చిన్న సంఘాలు పెంపుదాల డి నుండి ఏగ్రేట్ రావడానికి నిన్న పనులు గురించి శిక్షణ ఇచ్చారు అన్ని సంఘాల పొదుపులు అప్పులు బ్యాంకు లోన్ శ్రీనిధి అనంతరం అప్పులు డిమాండ్ ఎంటి చేయడం తదితర ఆశలపై చర్చించారు శ్రీనిధి రుణాల లక్ష్యం నవంబర్ నాటికి 90 శాతం పూర్తి చేయాలని కోరారు డిపిఎం సుధాకర్ ఎంపీఎం సాయిలు సీసీలు శ్రీనివాస్ బాలయ్య రమేష్ సాయిలు ఉన్నారు




