Tuesday, 3 November 2026

సమ్మె నోటీసు ఇచ్చిన టీఎన్‌జీవోలు

హైదరాబాద్‌: టీఎన్‌జీవో నేతలు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చారు. ర్యాలీగా వచ్చిన వీరు సచివాలయం ఆవరణలో తెలంగాణ నినాదాలు చేశారు. పదో వేతన సంఘం అమలు, కేసుల ఎత్తివేత తదితర డిమాండ్లతో వారు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *