Tuesday, 3 November 2026

సమ్మె యథాతథం: ఆర్టీసీ యూనియన్లు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథంగా కొసాగుతుందని ఆర్టీసీ యూనియన్‌ నేతలు ప్రకటించారు. రేపు యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ సూచనలు మాత్రమే చేశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *