Tuesday, 3 November 2026

సరూర్‌నగర్‌ డిఫెన్స్‌ కాలనీలో విషాదం

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌ మండలం డిఫెన్స్‌ కాలనీలో మ్యాస్‌హోల్‌ను శుభ్రం చేస్తూ ప్రమాదవశాత్తు మగ్గురు పారిశుధ్య కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో మధు అనే కార్మికుడు మృతిచెందగా, శేఖర్‌ యాదయ్యల పరిస్థితి విషమంగా ఉంది. మ్యాస్‌హోల్‌లో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. గల్లంతైన వారికోసం జీహెచ్‌ఎంసీ సిబ్బంది గాలింపు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *