సరైన వసతులు లేవని పిల్లల తల్లితండ్రుల ఆవేదన
భైంసా రూరల్ జూలై 15జనం సాక్షి
నిర్మల్ జిల్లా : భైంసా పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఆందోళన…
రోడ్డుపై బైటాయించిన విద్యార్థులు,తల్లి తండ్రులు
సరైన మౌలిక వసతులు లేక తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం…
కనీసం మూత్రశాల లు కూడా లేక హై స్కూల్ విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు…
తరగతి గదులలో బ్లాక్ బోర్డు కూడా లేదని విద్యార్థుల ఆవేదన…
కింద కూర్చొని పిల్లలు ఇంటి వద్ద నుండి చాపలు తెచ్చుకుంటున్న రని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు