సర్పంచ్ చుంచు రాములు ను పరామర్శించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ..
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం.(డిసెంబర్ 05) మండల కేంద్రము లో. ప్రమాదానికి గాయపడ్డ . తిరుమలాయపాలెం మండలం తిమ్మక్కపేట గ్రామ పంచాయితీ సర్పంచ్ చుంచు రాములు ని ఖమ్మం నందన చెస్ట్&జనరల్ హాస్పిటల్ కి వెళ్ళి పరామర్శించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు .తిమ్మకపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు పత్తి నాగేశ్వరరావు వీరబాబు ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు జి మోహన్, యూత్ కాంగ్రెస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజని, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు బత్తుల రమేష్, మోహన్, సురేష్ ,కూసుమంచి మండల నాయకులు వాసు పాలేరు సేవాదళ్ కన్వీనర్ నాగరాజు, వీరాబాబు ,మరియు తదితరులు పాల్గొన్నారు,.
సర్పంచ్ చుంచు రాములు ను పరామర్శించిన టీపిసిసి




