Wednesday, 4 November 2026

సర్పంచ్ దేశ గౌని లీలావతి మధుసూదన్ గౌడ్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

సర్పంచ్ దేశ గౌని లీలావతి మధుసూదన్ గౌడ్ చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

కోడేరు జనం సాక్షి నవంబర్ 7 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామానికి చెందిన మంగలి నరసింహ కు రూ 36000/- సీఎం ఆర్ ఎఫ్, చెక్కు, గడ్డి గోపుల నారాయణకు 13000/- చెక్కు, చంద్రకళ భర్త రాం రెడ్డి కి 11000/- చెక్కు లు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆదేశాల మేరకు సోమవారం రోజు రాజాపూర్ గ్రామంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశం బాలక్రిష్ఠయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి నరసింహ్మ, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మబ్బు బాలక రాముడు పాల్గొన్నారు.