సల్మాన్ ఖాన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్

న్యూఢిల్లీ:బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. బుధవారం ఆయనకు ముంబైలోని సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల శిక్షపై ముంబై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.