Thursday, 5 November 2026

సవరమ్మ అవ్వను దర్శించుకున్న బిజెపి నాయకులు

సవరమ్మ అవ్వను దర్శించుకున్న బిజెపి నాయకులు

 

మల్దకల్ నవంబర్ 23(జనం సాక్షి)మండల పరిధిలోని దాసరిపల్లి సవరమ్మ అవ్వ జాతర సందర్భంగా బుధవారం పూజాకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణా రెడ్డి, పాల్గొనగా ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు అల్వాల రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దరిసెల్లి,బీజేపీ నాయకులు రఘుపతి రెడ్డి,సంతోష్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.