Monday, 2 November 2026

సహకార సంఘాల ఎన్నికల పోలీంగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: సహకార ఎన్నికల షెడ్యూల్‌లో తొలి విడతగా రాష్ట్రంలోని 958 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఈరోజు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు  ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతాయి. అనంతరం వెంటనే లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *