Thursday, 5 November 2026

సహకార సంఘ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన బిక్కసాని. సహకార సంఘ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన బిక్కసాని. 

సహకార సంఘ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన బిక్కసాని. సహకార సంఘ ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన బిక్కసాని.
– సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…
– ఒక్కొక్కరికి 50 వేల రూపాయిల చెక్కులు అందజేత.
బూర్గంపహాడ్ నవంబర్ 26(జనంసాక్షి) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో మరణించిన నాగినేని ప్రోలు వేలం లక్ష్మయ్య బుడ్డగూడెం, తాటి సీతారాములు ఎంపీ బంజర్, బత్తిన సోమేశ్వరరావు టేకులచెరువు, తేజావత్ హనుమంతరావు నకిరేపేట, ఇర్ఫా లక్ష్మీనర్సు వీరి ఐదుగురు రైతులకు సంఘ సభ్యులుగా ఉండి రుణం పొందిన వీరికి శనివారం సహకార సంఘం ఇన్సూరెన్స్ ద్వారా ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో బత్తిన ప్రసాద్, తిరుపతి రెడ్డి, ఉమర్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.