విజయపురిసౌత్: నాగార్జునసాగర్ నీటి మట్టం ఆదివారం నాటికి 510.60 అడుగులుంది. ఇది 132.69 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీ 900 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 900 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. శ్రీశైలం నీటిమట్టం 847.90 అడుగులుంది. ఇది 75.45 టీఎంసీలకు సమానం. జూరాల, రోజాల నుండి ఇన్‌ఫ్లో వాటర్‌గా 4479 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.




