సాటి మనిషి కష్టాల్లో ఉంటే తట్టుకోలేడు-బలరాం జాధవ్.

నెరడిగొండఅక్టోబర్17(జనంసాక్షి):
మూడు సంవత్సరాలుగా అలుపెరుగని సేవకుడిగా ఎదుటివారు బాధల్లో కష్టాల్లో ఉంటే భరించలేని గుండెగల మనిషి ప్రజలే నా ప్రతినిధులు అని నమ్మిన నాయకుడు రాబోయే రోజుల్లో బోథ్ నియోజకవర్గ ప్రజల భవిష్వత్  నాయకుడు బలరాం జాధవ్ కావాలని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత అధ్యాపకుడైన బలరాం విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతూ నిరంతరం ప్రజా సేవకుడుగా ప్రయత్నించే  బాటసారికి  సమయం దొరికినప్పుడల్లా అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్ట సుఖాలలో ముందు ఉంటూ ప్రజా ఆత్మ బంధువుగా ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న బలరాం జాధవ్ అతనే  తెలంగాణ ప్రభుత్వ  అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి అతను చేస్తున్న సేవ మర్చిపోలేనిది ఆయన ఆలోచన ప్రజా సేవ ఆయన మాట యువతకి శిరోదర్యంఆయన సంకల్పం దేశ సేవ నిజాయితీకి మరో రూపం,నికార్సయిన జాతీయవాది,
ప్రస్తుత పరిస్థితిలో బలరాం లాంటి వాళ్ళు బోథ్ నియోజకవర్గ ప్రజలకు ఎంతైనా అవసరమని వ్యక్తం చేస్తున్నారు.