హైదరాబాద్: కూకట్‌పల్లి జేఎన్‌టియూ సమీపంలోని నిజాంపేట్‌లో అనూవ్ జైస్వాల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈరోజు సాయంత్రం నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే అస్పత్రికి తరలించారు.