Wednesday, 4 November 2026

ఘనంగా అన్నమయ్య బహుళ ద్వాదశి

తిరుపతి: పరమపవిత్రమైన ద్వాదశి తిధినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల శ్రీహరిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని తితిదే గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందరింలోఅన్నమయ్య బహుళ ద్వాదశది ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 1 గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. అంతకుముందు ఉదయం 10 గంటల నుంచి దినము ద్వాదశి సంకీర్తనలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోష్టిగానం నిర్వహంచారు. అన్నమార్య ప్రాజెక్టు కళాకారుడు శ్రీ పి వెంకటకృష్ణయ్య భాగవతార్‌ ‘రామాయణంలో రాముడు’ అనే అంశంపై హరికథ పారాయణం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *