Wednesday, 4 November 2026

సాల్మన్ దీవుల్లో భూకంపం

హైదరాబాద్: సాల్మన్ దీవుల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *