సింగరేణి కి ఇద్దరు జనరల్ మేనేజర్ లను డైరెక్టర్ లు గా నియమిస్తూ సంస్థ సీఎండీ ఐఏఎస్ అధికారి ఎన్.శ్రీధర్ ఆదేశాలు జారీ చేసారు.మణుగూరు జీఎం వెంకటేశ్వరరెడ్డి ని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ గా,ఏఎల్పి జిఎం శ్రీనివాస్ ను డైరెక్టర్ ఆపరేషన్స్ గా నియమించారు.రెండేండ్ల పాటు వీరు డైరెక్టర్ పదవిలో కొనసాగుతారు.ఇద్దరికీ సంస్థలో హార్డ్ కోర్ ఆఫీసర్స్ గా పేరు ఉంది…….జనం సాక్షి




