Monday, 2 November 2026

సింగితం ఉర్దూ మీడియం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష  ప్యాడ్ లు, పెన్నులుఅందజేత

సింగితం ఉర్దూ మీడియం పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష  ప్యాడ్ లు, పెన్నులు అందజేతరాయికోడ్ జనం సాక్షి మార్చి 31  రాయికోడ్ మండలం  సింగీతం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఉర్దూ మీడియంలో సింగితం ఎంపీటీసీ నిరంజన్ గారి ఆధ్వర్యంలో పదో తరగతి వార్షిక పరీక్ష రాయనున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు మరియు పెన్నులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉర్దూ మీడియం ప్రధానోపాధ్యాయులు, BRS పార్టీ గ్రామ అధ్యక్షులు మరఫ్ అలీ, నాయకులు రవీందర్, శ్రీకాంత్ పాలుగోన్నారు.