మంచిర్యాల సీనియర్ న్యాయవాది,బార్ కౌన్సిల్ ఫౌండర్ మాజీ అధ్యక్షులు ఎండి.సందాని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్ సిస్టం గా నియమింప బడ్డారు! డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా న్యాయ వాది ఎండి.తాజుద్దీన్,న్యాయ వాదులు రెడ్డి రాజుల రాములు,,సబ్బని సదయ్య లు అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సె కౌన్సిల్ సిస్టం గా నియమితులు అయ్యారు! తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశం మేరకు వీరి నియామకం జరిగింది.వీరు తమ భాద్యతలను ఇటీవలే చేపట్టారు!
సిఎల్ఏడిసి గా వకీల్ సందాని!




