భువనగిరి రూరల్: జనం సాక్షి, జూన్ 27.
భువనగిరి మం”నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రెడ్డి.సురేఖW/o ప్రభాకర్ రెడ్డి గారికి వైద్య ఖర్చుల నిమిత్తం 1 లక్ష రూపాయలు LOC నిధుల చెక్కును ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ గారి చోరువతో లబ్ధిదారులకు అందజేసిన బి.ఆర్.ఎస్ జిల్లా నాయకులు జక్క రాఘవేందర్ రెడ్డి, ఇట్టి కార్యక్రమంలో జెడ్.పి.టి.సి సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య,మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు,మాజీ సర్పంచ్ చింతల శంకర్ గౌడ్,గ్రామ ప్రధాన కార్యదర్శి పిన్నింటి మధుమోహన్ రెడ్డి ,జిట్టా ప్రశాంత్ రెడ్డి పాల్గోనడం జరిగింది*




