సిఐటియు రాష్ట్ర మహాసభలలో సింగరేణి సమస్యలపై తీర్మానం:………. మంద నరసింహారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సిఐటియు రాష్ట్ర 4వ మహాసభలు డిసెంబర్ 21, 22, 23 మూడు రోజులపాటు సిద్ధిపేట జిల్లా లో జరుగుతున్న మహాసభలలో సింగరేణి సంస్థకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశ పెట్టారు. 1. నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అప్పగించద్దని-సింగరేణికే కేటాయించాలని. 2. సింగరేణి కార్మికుల సొంతింటి కల నిజం చేయాలని. ఈ మహాసభలలో సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంద నరసరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 3. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇవ్వవలసిన 22,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని. 4. సింగరేణి లో కాంటాక్టీకరణ రద్దు చేయాలి. 5. బొగ్గు గని కార్మికుల 11 వేతన ఒప్పందానికి అడ్డుగా నిలిచిన డిపి గైడ్లైన్సును రద్దు చేయాలని. 6. మెరుగైన 11వ వేతన ఒప్పందం చేయాలని. 7. సింగరేణి అన్ని ఏరియాలలో శుద్ధి చేసిన మంచినీరు సప్లై చేయాలని. 8 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని. 9.పెర్క్స్ పై ఇన్‌కంటాక్స్ రద్దు చేయాలని. 10. ఆర్.ఎల్.సి సమక్షంలో చేసుకున్న ఒప్పందం అమలు చేయాలని. 1. పేర్ల మార్పిడి. 2.సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్. 3. డిపెండెంట్ ల వయసు 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసుకు పెంచడం. కాంటాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించుట. ఈ మహాసభలో పాల్గొన్న సింగరేణి ప్రతినిదులు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ఉపాధ్యక్షులు నాగరాజు గోపాల్, విజయగిరి శ్రీనివాస్, కంపేటి రాజయ్య, మెండే శ్రీనివాస్, ఎం. సారయ్య, ఏ.శ్రీనివాసు, డి.విజయ కుమార్, ఉల్లి మొగిళి , భాగ్యరాజు, అల్లి రాజేందర్,చంద్ర శేఖర్ పాల్గొన్నారు…….జనం సాక్షి
సిఐటియు రాష్ట్ర మహాసభలలో సింగరేణి సమస్యలపై




