హైదరాబాద్: సికింద్రాబాబద్ కంటోన్మెంట్‌లోని సురభిగార్డెన్‌లో యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణులను నిర్బంధించింది. పోలీసుల పక్కా సమాచారంతో గార్డెన్ లో అటవీశాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణి చట్టానికి విరుద్ధంగా… జాతీయ పక్షి నెమలితో పాటు పలు రకాల పక్షులను యాజమాన్యం నిర్బంధించింది.




