Tuesday, 3 November 2026

సినీ నటి విజయశాంతి ఇంట్లో చోరీ?

జూబ్లీహిల్స్‌ (హైదరాబాద్‌): బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి ఇంట్లో చోరీ జరిగింది. డైమండ్‌ రింగుతోపాటు బంగారు గొలుసు చోరీకి గురైనట్లు సమాచారం. ఇంట్లో పని చేసే వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. విజయశాంతి నివాసంలో చోరీ జరిగినట్లు ఇప్పటి వరకూ తమకెలాంటి ఫిర్యాదు అందలేదని బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *