సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు
హైదరాబాద్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బెల్లంకొండ సురేశ్ మోసం చేశాడంటూ ఫైనాన్షియర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.