హైదరాబాద్ : సినీ నిర్మాత నందకిషోర్ భార్య, పిల్లలు అదృశ్యంపై మంగళవారం ఎస్‌ఆర్ నగర్ సోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. మార్చి 23 నుంచి తన భార్య నీరజ, పిల్లలు ప్రేమ్ సత్య యాదవ్, పునీత్ యాదవ్ అదృశ్యమైనట్లు ఆయన తన పిర్యాదులో పేర్కొన్నారు. పొలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




