Wednesday, 4 November 2026

సిరిసిల్లలో కేటీఆర్‌ దిష్ఠిబొమ్మ దహనం

కరీంనగర్‌: దళితుల భూములను తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ అక్రమిస్తున్నారంటూ కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో మాలమహానాడు ఆధ్వర్యలో ఆందోళన నిర్వహించారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో ఎమ్మెల్యే కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *