Tuesday, 3 November 2026

సిసి రోడ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

 

 

 

 

జహీరాబాద్ ఏప్రిల్ 26( జనం సాక్షి )   న్యల్కల్ మండలంలోని వడ్డి, రాజొల గ్రామాలలో 40 లక్షల రూపాయల ఎస్డీఎఫ్  ప్రత్యేక అభివృద్ధి నిధులతో  సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన  శాసనసభ్యులు  కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ, ఎస్సి ఎస్టీ విజీలన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, వైస్ ఎంపీపీ గ్గౌస్, ఎంపీటీసీ సిద్దమ్మ, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు రవి కుమార్, సర్పంచ్ లు అబెద బేగం, పల్లవి, ఉప సర్పంచ్ నర్సమ్మ, నాయకులు సంగమేశ్, పాండురంగ రావు పాటిల్, శ్రీకాంత్ రెడ్డీ, రవి, రత్నం, తులసీదాస్ పాటిల్, మిథున్ రాజ్, బోజప్ప, పెంటప్ప, మహబూబ్ అలీ, గుండయ్యా స్వామీ తదితరులు పాల్గొన్నారు.